IPL 2019 : Hyderabad To Host IPL Final On May 12 || Oneindia Telugu

2019-04-23 109

The final of the 2019 Indian Premier League will be played in Hyderabad, at the Rajiv Gandhi International Stadium, on Sunday (May 12). This is a stark departure from previous years, when the defending champion would host the next year's final along with the season opener.
#IPL2019
#IPLFinalmatch
#RajivGandhiInternationalStadium
#chennaisuperkings
#delhicapitals
#royalchallengersbangalore
#mumbaiindians
#cricket

ఐపీఎల్ సీజన్-12 ఫైన‌ల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిధ్యం ఇవ్వనుంది. మే 12న జరిగే ఫైన‌ల్ మ్యాచ్‌ ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జరగనుంది. మొద‌టి క్వాలిఫ‌య‌ర్‌ మ్యాచ్‌కు చెన్నై ఆతిధ్యం ఇవ్వనుంది. ఇక విశాఖ‌లో ఎలిమినేట‌ర్‌, క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఓ ప్రకటనలో తెలిపింది.